ETV Bharat / bharat

మిజోరాం సరిహద్దులో అక్రమ ఆయుధాల కలకలం

మిజోరాం సరిహద్దుల్లో అక్రమంగా తరలిస్తున్న ఆయుధాలను పట్టుకున్నారు అధికారులు. ధ్రువపత్రాలు లేని ఓ బైక్​ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అసోం రైఫిల్స్ విభాగం తెలిపింది.

ammunitions recovered in mizoram
మిజోరాం సరిహద్దులో అక్రమ ఆయుధాల పట్టివేత
author img

By

Published : Apr 4, 2021, 4:53 PM IST

మిజోరాం-మయన్మార్​ సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న ఆయుధాలను పట్టుకున్నారు అధికారులు. విశ్వసనీయ వర్గాల సమచారం మేరకు అసోం రైఫిల్స్ విభాగం తనిఖీ నిర్వహించి రెండు డబ్బాల 12 గేజ్​ 70 ఎమ్​ఎమ్ గన్​ కాట్రిడ్జ్​లను స్వాధీనం చేసుకుంది.

assam rifles
అసోం రైఫిల్స్ పట్టుకున్న ఆయుధాలు

ధ్రువపత్రాలు లేని ఓ మయన్మార్​ బైక్​ను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అనంతరం.. ఈ ఆయుధాల్ని, బైక్​ను ఛంపై జిల్లా జొఖావ్​తర్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'అసోం అభివృద్ధికి కాంగ్రెస్​ వ్యూహమేది?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.