ETV Bharat / bharat

'ఒకట్రెండు రోజుల్లో రైతులతో తోమర్ భేటీ' - Amit shah ETV BHARAT

Amit Shah's Bengal trip Day 2 live updates
బంగాల్​లో షా రెండో రోజు పర్యటన
author img

By

Published : Dec 20, 2020, 10:16 AM IST

Updated : Dec 20, 2020, 6:54 PM IST

18:53 December 20

సాగు చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించడమే లక్ష్యంగా సోమవారం లేదా మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ రైతుల సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారని అమిత్ షా వెల్లడించారు.

17:46 December 20

  • The way TMC workers attacked our national president during his Bengal tour, BJP condemns it & I condemn it too personally. BJP believes that in a democracy everyone should have the right to voice their views: Union Home Minister and BJP leader Amit Shah. #WestBengal pic.twitter.com/9WqO1okNx9

    — ANI (@ANI) December 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నడ్డాపై దాడిని ఖండిస్తున్నాం: షా

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బంగాల్​ పర్యటన సందర్భంగా ఆయనపై రాళ్లదాడి చేసిన టీఎంసీ కార్యకర్తల తీరును భాజపా, తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరు తమ అభిప్రాయాలను వినిపించే హక్కు ఉండాలన్నదానిని భాజపా విశ్వసిస్తుందన్నారు. ఇలాంటి దాడులతో భాజపా ఆగిపోతుందనే తప్పుడు అభిప్రాయంలో ఉండకూడదని టీఎంసీ నాయకులందరికీ చెప్పాలనుకుంటున్నానన్నారు షా. బంగాల్​లో తమ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. 

" బంగాల్​లో రాజకీయ హింస తీవ్ర స్థాయిలో ఉంది. 300 మంది భాజపా కార్యకర్తలు హత్యకు గురయ్యారు. వారి మరణాలపై దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. మమతా బెనర్జీ.. రైతల ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాలను బంగాల్​ రైతులకు అందకుండా అడ్డుకుంటున్నారు. " 

             - అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

16:05 December 20

  • I haven't seen a roadshow like this in my life. This roadshow shows love and trust of people of Bengal towards PM Narendra Modi. People of Bengal want change: Union Home Minister and BJP leader Amit Shah in Bolpur. pic.twitter.com/imaLJzWgcj

మార్పు కోరుకుంటున్నారు: షా

బంగాల్​ పర్యటనలో భాగంగా రెండోరోజు బిర్భమ్​ జిల్లాలోని బోల్​పుర్​లో భారీ రోడ్​ షో నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. డాక్‌బంగ్లో మైదానం నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు రోడ్​ షో ప్రారంభమైంది. బోల్​పుర్​ చౌరస్తా వరకు వెళ్లిన తర్వాత ముగించారు. షాతో పాటు వాహనంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​, కీలక నేతలు ఉన్నారు. వందల మంది కాషాయ పార్టీ మద్దతుదారులు హాజరయ్యారు. 'జై శ్రీరాం', 'నరేంద్ర మోదీ జిందాబాద్'​, 'అమిత్​ షా జిందాబాద్'​ నినాదాలతో హోరెత్తించారు. 

"ఇలాంటి రోడ్​ షోను నా జీవితంలోనే చూడలేదు. ప్రధాని మోదీ పట్ల బంగాల్​ ప్రజల నమ్మకం, ప్రేమను ఈ రోడ్​ షో చూపుతోంది. అలాగే.. మమతా దీదీ పట్ల బంగాాల్​ ప్రజల ఆగ్రహాన్ని సూచిస్తోంది. బంగాల్​ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాజకీయ హింస, దోపిడి, బంగ్లాదేశీయుల చొరబాట్లు లేని బంగాల్​ను చూడాలనుకుంటున్నారు. నరేంద్ర మోదీకి ఒక్క అవకాశం ఇవ్వండి. ఐదేళ్లలో బంగారు బంగాల్​ను నిర్మిస్తాం.  "

          - అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

15:15 December 20

బోల్​పుర్​ రోడ్​ షోలో షా..

బంగాల్​ బిర్భుమ్​ జిల్లాలోని బోల్​పుర్​లో నిర్వహిస్తోన్న భారీ రోడ్​ షోలో పాల్గొన్నారు కేంద్రం హోంమంత్రి అమిత్​ షా. ఆయనతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​తో పాటు కీలక నేతలు హాజరయ్యారు. 

14:52 December 20

  • West Bengal: Union Home Minister & BJP leader Amit Shah & other party leaders including Mukul Roy & Dilip Ghosh having lunch at the residence of a Baul singer at Bolpur, Birbhum district. pic.twitter.com/cYuEdDGmsV

బౌల్​ సింగర్​ నివాసంలో షా భోజనం

బంగాల్​ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్​ షా బిర్భుమ్​ జిల్లాలోని బోల్​పుర్​లో బౌల్​ సింగర్​​ నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. ఆయనతో పాటు ముకుల్​ రాయ్​, దిలీప్​ ఘోష్​ సహా పలువురు నేతలు ఉన్నారు. 

12:37 December 20

  • Union Minister and BJP leader Amit Shah at a cultural programme at Visva-Bharati University in Shantiniketan, Birbhum.

    Shah is on a two-day visit to West Bengal, which will conclude today. pic.twitter.com/nsgu8j5GWU

విశ్వభారతి వర్సిటీకి షా...

బంగాల్​ విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. 

12:21 December 20

  • West Bengal: Union Home Minister and BJP leader Amit Shah pays floral tributes to Rabindranath Tagore at Rabindra-Bhavana, Shantiniketan, Birbhum. pic.twitter.com/1O7R7c0OQ9

రవీంద్రునికి షా పుష్పాంజలి..

కేంద్రమంత్రి అమిత్​ షా.. బీర్​భూమ్​​లోని శాంతినికేతన్​ను సందర్శించారు. రవీంద్రభవన్​లో రవీంద్రనాథ్​ ఠాగూర్​కు నివాళులు అర్పించారు. రెండురోజుల పర్యటనలో భాగంగా షా.. బంగాల్​లో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం.. విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. 

11:56 December 20

  • Union Home Minister and BJP leader Amit Shah reaches Birbhum, West Bengal. He is scheduled to visit Visva-Bharati University in the district later today. pic.twitter.com/Yie25idLLP

బిర్​భుమ్​కు షా..

బంగాల్​ పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి అమిత్​ షా.. బిర్​భుమ్​కు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన విశ్వ భారతి విశ్వవిద్యాలయానికి చేరుకోనున్నారు.

09:49 December 20

నేడూ బిజీబిజీగానే షా..

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. బంగాల్​ పర్యటన రెండో రోజుకు చేరింది. తొలి రోజు బిజీబిజీగా గడిపిన షా.. ఆదివారం ఉదయం తొలుత విశ్వ భారతి విశ్వవిద్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ రవీంద్రనాథ్​ ఠాగూర్​కు నివాళులర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఓ జానపద గాయకుడు బౌల్​ నివాసంలో భోజనం చేయనున్నారు. ఆ తర్వాత బోల్​పుర్​లో రోడ్​ షో నిర్వహించనున్నారు. 

Last Updated : Dec 20, 2020, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.