ETV Bharat / bharat

రూ.56 కోట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్​.. ఎలా దొరికిందంటే? - mumbai airport

African Woman Arrested: హెరాయిన్ అక్రమ రవాణా చేస్తున్న ఆఫ్రికన్ మహిళను ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

హ
author img

By

Published : Mar 1, 2022, 1:23 PM IST

African Woman Arrested: అక్రమంగా 8 కిలోల హెరాయిన్​ను తరలిస్తున్న ఆఫ్రికన్ మహిళను ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మార్కెట్​లో ఈ హెరాయిన్ విలువ సుమారు రూ.56 కోట్లు విలువ ఉంటుందని తెలుస్తోంది. డ్రగ్స్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం కింద నిందితురాలిపై కేసు నమోదుచేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏ దేశ పౌరురాలో ఇంకా కచ్చితంగా తెలియలేదని సమాచారం.

ఇదీ చదవండి: చిన్న సీసాలో 'శివ' లింగం.. 23 వేల రుద్రాక్షలతో సైకత శిల్పం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.