ETV Bharat / bharat

'ఆరు నెలల్లో అందుబాటులోకి చిన్నారుల టీకా' - దేశంలో చిన్నపిల్లలకు టీకాలు ఎప్పుడు అందిస్తారు?

అమెరికాకు చెందిన నొవావాక్స్‌ సంస్థ చిన్నారుల కోసం తయారు చేసిన టీకా (Covovax)ను భారత్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకూ నిర్వహించేందుకు క్లినికల్‌ ట్రయల్స్​లో మెరుగైన ఫలితాలు వచ్చినట్లు అదర్‌ పూనావాలా వెల్లడించారు.

CHILD TEEKA
చిన్నారులకు టీకా
author img

By

Published : Dec 1, 2021, 5:28 AM IST

చిన్నారుల కరోనా టీకా కొవావాక్స్‌ ఆరు నెలల్లోఅందుబాటులోకి రానున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలా వెలడించారు. ఇప్పటివరకూ జరిగిన ప్రయోగ పరీక్షల్లో ఎలాంటి భద్రతా సమస్యలు స్పష్టం చేశారు. ఏడేళ్ల చిన్నారుల వరకు మంచి ఫలితాలు వచ్చినట్లు పూనావాలా చెప్పారు. రెండేళ్ల చిన్నారులకూ కొవావాక్స్‌ వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

"దేశంలో తగినన్ని టీకా నిల్వలు ఉన్నాయి. అనుమతుల తర్వాత భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా కొవావాక్స్‌ టీకా అందుబాటులోకి తీసుకొస్తాం."

--అదర్‌ పూనావాలా, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ

ఈ టీకాను అమెరికాకు చెందిన సంస్థ నొవావాక్స్‌ పేరిట తయారుచేయగా.. అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లలో భారత్​లో మాత్రం కొవావాక్స్​ పేరుతో అందిస్తున్నారు. అయితే అక్కడి అనుమతుల్లో ఆలస్యం వల్లే భారత్‌లో విడుదలకు జాప్యం జరుగుతున్నట్లు పూనావాలా వెల్లడించారు.

అందువల్ల భారత్‌లోని వయోజనులు కొవావాక్స్‌ కోసం ఎదురుచూడకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కొవిషీల్డ్ టీకా తీసుకోవాలని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.