ETV Bharat / bharat

Adani Rahul Gandhi : 'ఆ డబ్బు ఎవరిది.. అదానీదేనా?.. ప్రధాని మౌనమెందుకు?.. విచారణ జరపాల్సిందే' - రాహల్​ గాంధీ అదానీ సెబీ

Adani Rahul Gandhi : అదానీ గ్రూప్‌ అక్రమాలపై పలు పత్రికల్లో కథనాలు వచ్చినట్లు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలిపారు. బిలియన్‌ డాలర్ల ధనం భారత్‌ నుంచి వెళ్లి వివిధ మార్గాల్లో మళ్లీ తిరిగివచ్చిందని కథనాలు వచ్చినట్లు వివరించారు.

rahul gandhi on adani
rahul gandhi on adani
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 6:28 PM IST

Updated : Aug 31, 2023, 6:39 PM IST

Adani Rahul Gandhi : గౌతమ్​ అదానీ గ్రూప్‌ అక్రమాలకు సంబంధించి పలు పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. ఒక బిలియన్‌ డాలర్లు భారత్‌ నుంచి వెళ్లి వివిధ మార్గాల ద్వారా దేశంలోకి తిరిగి వచ్చినట్లు మీడియా కథనాలు వెలువడినట్లు చెప్పారు. విపక్ష కూటమి ఇండియా సమావేశాల్లో పాల్గొనేందుకు ముంబయి వెళ్లిన రాహుల్‌ గాంధీ.. అదానీ వ్యవహారంపై మీడియాతో మాట్లాడారు.

  • #WATCH | In Mumbai, Congress MP Rahul Gandhi says, "There was an investigation, evidence was given to SEBI and SEBI gave a clean chit to Gautam Adani...So, it is clear that there is something very wrong here." pic.twitter.com/Ouq2y7Kb5c

    — ANI (@ANI) August 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Rahul Gandhi On Adani : కృత్రిమంగా పెంచి, వచ్చిన సొమ్ముతో ఓడరేవులు, విమానాశ్రయాలు కొనుగోలు చేశారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఆ డబ్బు ఎవరిది.. అదానీదేనా.. ఇంకెవరిదైనా.. అని ఆయన ప్రశ్నించారు. గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ, నాసర్‌ అలీ, ఛాంగ్‌ చుంగ్‌ లింగ్‌.. ఈ అక్రమాల వెనుక ఉన్నట్టు కథనాలు వచ్చాయన్నారు. గతంలో అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై క్లీన్‌చిట్‌ ఇచ్చిన సెబీ అధికారి.. ఇప్పుడు ఎన్డీటీవీలో డైరెక్టర్‌గా ఉన్నట్లు తెలిపారు. ఈ విషయాలన్నీ చూస్తే అదానీ గ్రూపులో ఏదో తప్పు జరుగుతోందని ఇట్టే అర్థమవుతోందని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

  • #WATCH | "...It is very important that the Prime Minister of India Mr Narendra Modi clears his name and categorically explains what is going on. At the very least, A JPC should be allowed and a thorough investigation should take place. I don't understand why the PM is not forcing… pic.twitter.com/nMQiIpH9FW

"దేశానికి చెందిన ఆస్తులు విమానాశ్రయాలు, ఓడరేవులు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతుంటే విచారణ ఎందుకు జరపటం లేదు? ప్రధాని మోదీ తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపించుకోవటం చాలా ముఖ్యం. ఏం జరుగుతుందో వివరణ ఇవ్వాలి. కనీసం జేపీసీ దర్యాప్తుతోపాటు పూర్తిస్థాయి విచారణ అయినా జరగాలి. ప్రధాని మోదీ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారో లేదో అర్థం కావటం లేదు. (ప్రధాని) ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ అంశంపై విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఎందుకు చెప్పటం లేదు. జీ-20 గ్రూప్‌ దేశాల ప్రతినిధులు రావటానికి ముందే.. వారు ఈ అంశంపై ప్రశ్నలు అడగకముందే .. ఈ ప్రత్యేక కంపెనీ‍ (ప్రధాని మోదీకి సన్నిహితుడి కంపెనీ) ఏమిటి? అనేది స్పష్టం చేయాలి."

-- రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అగ్ర నేత

  • आज हिंदुस्तान की इज्जत दांव पर लगी है। देश में G-20 होने से पहले सब के सामने भ्रष्टाचार के ऐसे उदाहरण है।

    1 बिलियन डॉलर हिंदुस्तान से बाहर जा रहा है। इन्फ्रास्ट्रक्चर और संपत्तियां खरीदी जा रही हैं। जिसने जांच की उसे अडानी ने अपनी कंपनी में नौकरी दे दी।

    ये मामला हिंदुस्तान की… pic.twitter.com/w0R4DDIRVo

    — Congress (@INCIndia) August 31, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Aug 31, 2023, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.