ETV Bharat / bharat

నటుడు కార్తిక్​కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక - ఆస్పత్రిలో చేరిన కార్తిక్

నటుడు కార్తిక్​ అస్వస్థతకు గురయ్యారు. భాజపా అభ్యర్థి, నటి ఖుష్బూ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తుండగా శ్వాసకోస సమస్యను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

karthik
నటుడు కార్తిక్​కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
author img

By

Published : Mar 22, 2021, 10:58 AM IST

ప్రముఖ తమిళ నటుడు కార్తిక్​ అస్వస్థతకు గురైన కారణంగా శనివారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కొవిడ్​ పరీక్షల్లో నెగెటివ్​ వచ్చినా.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

karthik
చికిత్స పొందుతున్న కార్తిక్
karthik
వైద్య పరీక్షలు

నటి, భాజపా అభ్యర్థి ఖుష్బూకు మద్దతుగా ఆమె నియోజకవర్గమైన థౌజెండ్​ లైట్స్​లో ప్రచారం నిర్వహిస్తుండగా కార్తిక్​కు శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారిందని సమాచారం. దీంతో హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి : ఉత్తరాఖండ్​ సీఎం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.