ETV Bharat / bharat

Nusrat Jahan: 'ఆ ఎంపీ పెళ్లి చట్టబద్ధంగా చెల్లుబాటు కాదు' - నుస్రత్‌ జహాన్-నిఖిల్‌ జైన్‌ వివాహం

ప్రముఖ వ్యాపారి నిఖిల్ జైన్‌తో టీఎంసీ ఎంపీ, నటి నుస్రత్ జహాన్​ వివాహం(Nusrat Jahan marriage) చట్టబద్ధంగా చెల్లదని కోల్​కతా కోర్టు స్పష్టం చేసింది. భారత సంస్కృతి, హిందూ వివాహ ఆచారాల ప్రకారమే తమ పెళ్లి జరిగిందన్న నిఖిల్ జైన్‌ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

Nusrat Jahan marriage
నుస్రత్ జహాన్ వివాహం
author img

By

Published : Nov 18, 2021, 10:44 AM IST

Updated : Nov 18, 2021, 1:16 PM IST

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, నటి నుస్రత్‌ జహాన్(nusrat jahan husband), వ్యాపారి నిఖిల్‌ జైన్‌ల వివాహం 'చట్టబద్ధంగా చెల్లదు' అని కోల్‌కతా న్యాయస్థానం ప్రకటించింది. టర్కీలోని బోడ్రమ్‌లో 19.06.2019న వారి మధ్య జరిగినట్టుగా చెబుతున్న వివాహం చట్టబద్ధం కాదని తేల్చిచెప్పింది.

nusrat
నుస్రత్ జహాన్ వివాహం

విభేదాల నేపథ్యంలో- తమ వివాహం(nusrat jahan nikhil jain marriage) చెల్లుబాటు కాదని ప్రకటించాలంటూ నిఖిల్‌ జైన్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హిందూ, ముస్లిం అయిన వారిద్దరూ ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకోనందున, వారి ఏకాభిప్రాయ కలయికను వివాహంగా పరిగణించలేమని జడ్జి తేల్చిచెప్పారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 18, 2021, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.