ETV Bharat / bharat

వరుసగా రెండోరోజు తగ్గిన యాక్టివ్ కేసులు - కరోనా కేసులు సంఖ్య

దేశంలో వరుసగా రెండో రోజు యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజులోనే 11,122 యాక్టిన్ కేసులు తగ్గినట్లు పేర్కొంది. దీంతో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 37,04,009కు పరిమితమైందని తెలిపింది.

active cases dip
యాక్టివ్ కేసులు తగ్గుదల
author img

By

Published : May 12, 2021, 6:37 PM IST

దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 37,04,009కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వరుసగా రెండోరోజు క్రియాశీల కేసుల సంఖ్య తగ్గినట్లు పేర్కొంది. ఒక్కరోజులోనే 11,122 యాక్టివ్ కేసులు తగ్గినట్లు వివరించింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు..

  • ఒక్కరోజులో కరోనా నుంచి కోలుకున్నవారు - 3,55,338
  • దేశంలో కొత్తగా నమోదైన కేసులు - 3,48,421
  • మరణాలు - 4,205
  • దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం - 15.87
  • మొత్తం కోలుకున్నవారి సంఖ్య - 1,93,82,642
  • జాతీయ మరణాల రేటు- 1.09 శాతం
  • కేవలం 10 రాష్ట్రాల్లోనే 73.17 శాతం మరణాలు

వ్యాక్సినేషన్ వివరాలు

  • మొత్తం అందించిన డోసులు - 17,52,35,991
  • మొదటి డోసు తీసుకున్న వైద్య సిబ్బంది - 95,82,449
  • రెండో డోసు తీసుకున్న వైద్య సిబ్బంది - 25, 47, 534
  • ఒక్కరోజులో అందించిన టీకా డోసులు - 24.4 లక్షలు
  • ఒక్కరోజులో 18-44 ఏళ్ల వారికి అందించిన డోసులు - 4,79,282
  • 18-44 ఏళ్ల వయసు వారిలో టీకా తీసుకున్నవారు - 30,44,463

విదేశాల నుంచి సాయం

  • ఆక్సిజన్ మెషిన్లు - 9,200
  • ఆక్సిజన్ సిలిండర్లు - 5,243
  • ఆక్సిజన్ ప్లాంట్లు - 19
  • వెంటిలేటర్లు - 5,913
  • రెమిడెసివిర్ వయల్స్ - 3.44 లక్షలు

ఇదీ చదవండి : 'ఇవర్​మెక్టిన్'​ డ్రగ్ పంపిణీకి మరో రాష్ట్రం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.