ETV Bharat / bharat

'సైబర్​ సామర్థ్యాలను మెరుగుపరిచే వ్యవస్థ అవసరం' - రాహుల్​ గాంధీ ట్వీట్స్​

దేశంలో జరుగుతున్న సైబర్​ దాడులను తీవ్రంగా పరిగణించాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ అన్నారు. ఈ మేరకు పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

About time India seriously considers dedicated cyber command: Rahul
'సైబర్​ సామర్థ్యాలను మెరుగుపరిచే వ్యవస్థను రూపొందించాలి'
author img

By

Published : Mar 7, 2021, 11:22 PM IST

సైబర్​ సామర్థ్యాలను మెరుగుపరిచే విధంగా ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ అన్నారు. దేశంలో సైబర్ కమాండ్​ను ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలన్న ఆయన.. దీన్ని సత్వరమే అమలు పరచాలని సూచించారు.

Rahul Tweet
రాహుల్​ గాంధీ ట్వీట్​

అంతకముందు.. రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలి డిమాండ్​ చేస్తూ ట్వీట్​ చేశారు రాహుల్​. 'జీవనోపాధి కల్పించడాన్ని ఉపకారంగా పరిగణించకూడదని, అది హక్కు అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: మహిళా రైతుల ఆందోళనతో దద్దరిల్లనున్న దిల్లీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.