ETV Bharat / bharat

ఆరుగురు పిల్లలను వదిలి లవర్​తో మహిళ పరార్​! - పిల్లలను వదిలి లవర్​తో పరరైన మహిళ

Woman Elopes With Lover: మహారాష్ట్రలోని ఓ మహిళ తన ఆరుగురు పిల్లలను వదిలిపెట్టి ప్రియుడితో పరారైంది. అనాథలైన ఆ చిన్నారులు స్థానిక పోలీసుస్టేషన్​కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Woman runs way with lover
పిల్లలను వదిలి లవర్​తో పారిపోయిన మహిళ
author img

By

Published : Apr 16, 2022, 11:27 AM IST

Woman Elopes With Lover Leaving Children: భర్త చనిపోయిన ఓ మహిళ తన ఆరుగురు పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని విదిశా జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై ఆమె పిల్లల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇటీవలే ఆమె భర్త ఇతర కారణాల వల్ల గ్రామంలోని వాటర్​ ట్యాంక్​పై నుంచి దూకి చనిపోయాడు.

Woman runs way with lover
పిల్లలను వదిలి లవర్​తో పారిపోయిన మహిళ

పోలీసుల వివరాల ప్రకారం.. విదిశా జిల్లా శంషాబాద్​ పోలీసు స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామంలో రాణి అహిర్వార్​(30) భర్త కొన్ని రోజుల క్రితం వాటర్​ ట్యాంక్​ పైనుంచి దూకి చనిపోయాడు. ఆ తర్వాత రాణి తన ఆరుగురు పిల్లలను ఇంటి దగ్గర వదిలేసి.. ఎదురింట్లోనే ఉన్న తన ప్రియుడితో పారిపోయింది. విషయం తెలుసుకున్న బంధువులు అనాథలైన ఆ పిల్లలను తీసుకుని శంషాబాద్​ పోలీసు స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేశారు. రాణి భర్త చనిపోవడం వల్ల ఆమెకు రూ.15 లక్షల పరిహారం అందనుంది. అందుకోసం బంధువులు.. రాణి బ్యాంకు ఖాతాను రద్దు చేయాలని, ఆ డబ్బులు పిల్లలకు అందేటట్లుగా చూడాలని కోరారు.

ఇవీ చదవండి: ప్రాణం తీసిన ఫ్రీఫైర్​.. బాలుడ్ని రాయితో కొట్టి చంపిన స్నేహితులు

ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టిన ప్రేయసి బంధువులు.. కిడ్నాప్ చేశాడని..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.