ETV Bharat / bharat

కారు, రెండు బైక్​లపైకి దూసుకెళ్లిన లారీ- ఐదుగురు మృతి - మహారాష్ట్ర రోడ్డు ప్రమాదం

Accident On Pune Ahmednagar Highway: కారు, రెండు బైక్​లను.. ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పుణె- అహ్మద్​నగర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

Accident in maharastra
ప్రమాదం
author img

By

Published : Jan 24, 2022, 12:15 PM IST

Accident On Pune Ahmednagar Highway: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు.. కారు, రెండు బైక్​లను ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పుణె- అహ్మద్​నగర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

Accident
నుజ్జునుజ్జయిన కారు

ఆదివారం రాత్రి పుణె నుంచి వస్తున్న ట్రక్కు అకస్మాత్తుగా డివైడర్​ను ఢీకొట్టి.. రోడ్డు మరో పక్కకు దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న కారు, రెండు బైక్​లను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. బైక్​లపై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Accident
నుజ్జునుజ్జయిన లారీ

ఇదీ చదవండి: బైక్​ నడుపుతూ మృతి.. రాత్రంతా రోడ్డుపైనే శవం.. వారంతా చూసినా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.