ETV Bharat / bharat

ఓటు హక్కుపై  రంగవల్లులతో కలెక్టర్​ అవగాహన

ఓటు హక్కు వినియోగంపై ముగ్గులతో అవగాహన కల్పిస్తున్నారు తమిళనాడులో ఓ జిల్లా కలెక్టర్​. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

A rangoli awareness program
ఓటు వినియోగంపై.. రంగవల్లుల ప్రయోగం
author img

By

Published : Mar 18, 2021, 5:44 AM IST

తమిళనాడు ఎన్నికల్లో ఓటింగ్​ శాతం పెంచడానికి రంగవల్లులతో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు రామనాథపురం జిల్లా కలెక్టర్ దినేష్ పొన్​రాజ్ ఓలీవర్​​. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

100 శాతం ఓటింగ్​ నమోదయ్యేలా చేసేందుకు తమ వంతు కృషిగా ఈ కార్యక్రమం చేపట్టారు.

A rangoli awareness program
రంగువల్లుల ప్రదర్శన కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొన్న ప్రజలు
A rangoli awareness program
ఓటు వినియోగంపై.. రంగవల్లులతో అవగాహన కల్పిస్తున్న కలెక్టర్​
A rangoli awareness program
ఓటు వేయాలంటూ అవగాహనా రంగవల్లులు
A rangoli awareness program
ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని..

ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన ఓటు హక్కును ప్రజలందరూ తప్పకుండా వినియోగించుకోవాలని కలెక్టర్​ చెప్పారు.

ఇదీ చదవండి: తమిళనాట పోటాపోటీగా 'ఉచిత హామీల' వల!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.