ETV Bharat / bharat

'హైకమాండ్ ఎవరు? సీఎం ఎవరో తేల్చేది ప్రజలే!' - undefined

Sidhu on Punjab CM: రానున్న ఎన్నికల్లో పంజాబ్​ ముఖ్యమంత్రి ఎవరు అనేది రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని పీసీసీ చీఫ్​ సిద్ధూ అన్నారు.

Navjot Singh Sidhu
సిద్ధూ
author img

By

Published : Jan 11, 2022, 4:11 PM IST

Sidhu on Punjab CM: కాంగ్రెస్​ పార్టీ హైకమాండ్​పై పీసీసీ చీఫ్​ నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తరువాత సీఎంగా ఎవరు ఉండాలనేది పంజాబ్​ ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. సీఎంను ఎంపిక చేయడంలో ప్రజలదే ప్రధాన పాత్ర అని తెలిపారు.

  • #WATCH | People of Punjab will decide who will be the CM. Who told you that the (Congress) high command will make the CM?: Punjab Congress president Navjot Singh Sidhu pic.twitter.com/AXC0yFWARj

    — ANI (@ANI) January 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పార్టీ (కాంగ్రెస్​) హైకమాండ్ సీఎంను ఎంపిక చేస్తుందని మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు సిద్ధూ.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.