ETV Bharat / bharat

చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో పేలుడు పదార్థాల కలకలం

కేరళలోని కోజికోడ్ రైల్వే స్టేషన్​లో రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​ తనిఖీలు నిర్వహించి భారీ మొత్తంలో పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుంది. ఈ ఘటనలో తమిళనాడులోని తిరువన్నమలైకు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

explosives
భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం
author img

By

Published : Feb 26, 2021, 10:00 AM IST

Updated : Feb 26, 2021, 10:34 AM IST

కేరళలో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికురాలి వద్ద నుంచి 117 జిలెటిన్ స్టిక్స్‌, 350 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు.

explosives
చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో పేలుడు పదార్థాలను స్వాధీం చేసుకున్న పోలీసులు

కోజికోడ్ రైల్వే స్టేషన్​లో రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​ తనిఖీలు
explosives
కోజికోడ్ రైల్వే స్టేషన్​లో రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​ తనిఖీలు
explosives
భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం
explosives
భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం

కోజికోడ్ రైల్వే స్టేషన్‌లో రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్​పీఎఫ్​) నిర్వహించిన తనిఖీల్లో ఈ పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. రైల్లో ప్రయాణికురాలు కూర్చున్న సీటు కింద ఈ పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో తమిళనాడులోని తిరువన్నమలైకు చెందిన రమణిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: కేరళలో ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త దారుణ హత్య

Last Updated : Feb 26, 2021, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.