ETV Bharat / bharat

'వ్యవసాయాన్ని గౌరవించకపోతే పతనమే'

వ్యవసాయాన్ని గౌరవించని దేశం పతనమైపోతుందని వ్యాఖ్యానించారు ఎంఎన్​ఎం అధినేత కమల్​ హాసన్. భారత్​లో అలా జరగదని నమ్ముతున్నానని చెప్పారు.

A country that does not respect agriculture will fall, says Kamal Haasan
'వ్యవసాయాన్ని గౌరవించకపోతే పతనమే'
author img

By

Published : Dec 28, 2020, 5:37 PM IST

రైతుల ఆందోళనలకు సంఘీభావం తెలుపుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మక్కల్​ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్. 'వ్యవసాయాన్ని గౌరవించని దేశం పతనమైపోతుంది' అని అన్నారు. దిల్లీ సరిహద్దుల్లో నెల రోజులకు పైగా ఉద్రిక్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్న కర్షకులకు ఇదివరకే మద్దతు తెలిపిన కమల్​.. రైతులను 'అన్నదాతలు'గా పేర్కొన్నారు.

"వ్యవసాయాన్ని గౌరవించని దేశం పతనమైపోతుంది. మన దేశంలో అలా జరగదని నమ్ముతున్నాను. రైతులు 'అన్నదాతలు'" అని కమల్​ అన్నారు.

మరోవైపు.. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంపాలైన రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కమల్.

ఇదీ చూడండి: కమల్​ నోట 'థర్డ్​ ఫ్రంట్​' మాట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.