జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. డొడా నుంచి జమ్మూకు ప్రయాణిస్తున్న బస్సు..సరోరా వద్ద ప్రమాదానికి గురైంది.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: భార్యకు నిప్పంటించి వృద్ధుడు ఆత్మహత్య