ETV Bharat / bharat

ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం - వృద్ధుడి అత్యాచారం

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడో వృద్ధుడు. మహారాష్ట్రలోని పుణెలో ఈనెల 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

rape
ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం
author img

By

Published : Oct 26, 2021, 11:22 AM IST

మహారాష్ట్రలోని పుణెలో అమానవీయ ఘటన జరిగింది. ఓ ఐదేళ్ల చిన్నారిపై 67 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈనెల 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరస్ట్​ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ జరిగింది..

బాధితురాలి ఇంటి పక్కనే నివాసం ఉండే నిందితుడు.. ఈనెల 21న చిన్నారిని సమీపంలోని ఓ గిడ్డంగికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి : 'అల్లుడు మరణిస్తే.. పరిహారానికి అత్త కూడా అర్హురాలే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.