దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 9,309 కేసులు నమోదయ్యాయి. మరో 87మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 15,858 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు: 1,08,80,603
- క్రియాశీల కేసులు: 1,35,926
- కోలుకున్నవారు: 1,05,89,230
- మరణాలు: 1,55,447
దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 75,05,010కు చేరింది.
ఇదీ చదవండి : కరోనా టీకా మార్గదర్శకాలపై విచారణకు సుప్రీం నో