ETV Bharat / bharat

ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై హత్య - ఛత్తీస్​గఢ్​

ఛత్తీస్​గఢ్​లో దారుణ ఘటన జరిగింది. రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఏడేళ్ల బాలిక.. ఓ బావిలో శవమై తేలింది. పోలీసుల దర్యాప్తులో చిన్నారిని రేప్​ చేసి, హతమార్చినట్లు తేలింది.

7-year-old girl raped and murdered in Chhattisgarh
ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం
author img

By

Published : May 27, 2021, 10:19 PM IST

ఏడేళ్ల బాలికను అత్యాచారం చేసి హతమార్చిన ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది. అంతకు రెండు రోజుల మందే ఆ చిన్నారి కనిపించకుండా పోయింది.

7-year-old girl raped and murdered in Chhattisgarh
బావిని పరిశీలిస్తున్న అధికారులు

బాలోదా జిల్లా పౌసరి గ్రామంలో రెండు రోజుల క్రితం ఓ బాలిక అపహరణ కేసు నమోదైంది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె మృతదేహాన్ని గ్రామంలోని ఓ బావిలో వెలికితీశారు. పోస్టుమార్టం అనంతరం.. చిన్నారిని అత్యాచారం చేసి, హతమార్చినట్లు పోలీసులు నిర్ధరించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదీ చూడండి: గర్భిణీని బంధించి.. పిల్లల ముందే అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.