ఉత్తర్ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సంబల్పుర్ సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు.. కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు.
కారులోని ఓ మహిళకు తీవ్ర గాయలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలం నుంచి బస్సు డ్రైవర్ పారిపోయాడు. కాగా, కారులో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ముందే ముగిసిన కుంభమేళా- 70 లక్షల మంది హాజరు