కరోనా రెండో దశ విజృంభణతో దేశవ్యాప్తంగా 594 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం దిల్లీలోనే 107 మంది మరణించారు. అలాగే.. బిహార్లో 96, ఉత్తర్ప్రదేశ్ 67, రాజస్థాన్ 43, ఉత్తరాఖండ్ 39, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 32 మంది చొప్పున వైద్యులు మరణించినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) పేర్కొంది.
"మొదటి దశలో దేశవ్యాప్తంగా 748 మంది వైద్యులు మహమ్మారితో మరణించారు. అయితే ఈసారి తక్కువ వ్యవధిలోనే 594 మందిని కోల్పోయాం."
-జేఏ.జయలాల్, ఐఎంఏ అధ్యక్షుడు
ఇవీ చదవండి: