ETV Bharat / bharat

చికెన్​ సెంటర్​ ఓనర్​.. అమ్మేది చిన్నారులను! - 5 నెలల చిన్నారి విక్రయం

కర్ణాటకలో 5 నెలల చిన్నారిని విక్రయించిన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పాపాయిని కాపాడారు.

5-month old baby sold for money: accused detained, child protected
చికెన్​ సెంటర్​ ఓనర్​.. అమ్మేది చిన్నారులను
author img

By

Published : Mar 6, 2021, 10:21 AM IST

కర్ణాటకలోని మంగళూరులో 5 నెలల చిన్నారిని డబ్బులకు విక్రయించిన కేసులో ర్యాన్​ అనే వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం అతడిచ్చిన సమాచారంతో పాపను రక్షించారు. కర్కాలలో కవిత అనే మహిళ మహిళకు చిన్నారిని అమ్మేశాడు నిందితుడు.

"నిందితుడు(ర్యాన్) రూ.3లక్షలకు ఆడ పిల్లలను, రూ.6లక్షలకు మగ పిల్లలను అమ్మతుంటాడు. రూ.లక్ష అడ్వాన్స్​ ఇస్తే 15రోజుల్లనే చిన్నారిని అందిస్తాడు. దర్యాప్తులో అతడు ఎంతో మంది పిల్లలను విక్రయించినట్లు అంగీకరించాడు."

-ఎన్.శశి కుమార్, మంగళూరు పోలీస్ కమిషనర్

ర్యాన్​కు ఫ్యాన్సీ స్టోర్, చికెన్ సెంటర్ ఉన్నాయని, వాటితో పాటు చిన్న పిల్లలను అమ్ముతుంటాడని పోలీసులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: నేపాల్‌ పోలీసుల కాల్పుల్లో భారతీయుడి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.