ETV Bharat / bharat

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 38,628 మందికి కరోనా సోకింది. వైరస్​తో మరో 617 మంది ప్రాణాలు కోల్పోయారు.

corona cases
కరోనా కేసులు
author img

By

Published : Aug 7, 2021, 9:46 AM IST

దేశంలో కరోనా కేసులు శుక్రవారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 38,628 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 617 మంది మరణించారు. తాజాగా 40,017 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

మొత్తం కేసులు: 3,18,95,385

మొత్తం మరణాలు: 4,27,371

కోలుకున్నవారు: 3,10,55,861

యాక్టివ్​ కేసులు: 4,12,153

టీకాల పంపిణీ

దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 50,10,09,609 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. శుక్రవారం కొత్తగా 49,55,138 డోసులు అందించినట్లు పేర్కొంది.

రాష్ట్రాల్లో కరోనా కేసులు..

  • మహమ్మారి ఉద్దృతి ఎక్కువగా ఉన్న కేరళలో గురువారంతో పోలిస్తే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 19,948 కేసులు నమోదయ్యాయి. 19,480 మంది కోలుకోగా 187 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మహారాష్ట్రలో కొత్తగా 5,539 కేసులు నమోదుకాగా..5,859 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. 187 మంది మృతిచెందారు.
  • తమిళనాడులో కొత్తగా 1,985 మంది మహమ్మారి బారిన పడ్డారు. 1,908 మంది కోలుకోగా.. 30 మంది మృతిచెందారు.
  • కర్ణాటకలో కొత్తగా 1,805 కరోనా కేసులు బయటపడ్డాయి. మహమ్మారి నుంచి 1,854 మంది కోలుకోగా.. 36 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఒడిశాలో కొత్తగా 1,208 మందికి కరోనా పాజిటివ్​ అని తేలింది. 66 మంది మహమ్మారి ధాటికి మృతిచెందారు.
  • మణిపుర్​లో కొత్తగా 742 మందికి కరోనా సోకగా.. 1,047 మంది కోలుకున్నారు. 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బంగాల్​లో కొత్తగా 717 మందికి మహమ్మారికి సోకింది. 787 మంది కోలుకోగా.. 9 మంది మృతిచెందారు.

ఇదీ చూడండి: కరోనా వేళ.. జీవన హక్కుకు హామీ లభించేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.