ETV Bharat / bharat

మరో నలుగురికి కరోనా కొత్త స్ట్రెయిన్

author img

By

Published : Jan 1, 2021, 3:58 PM IST

దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ బాధితుల సంఖ్య 29కి చేరింది. మరో నలుగురికి ఈ వైరస్ ఉన్నట్లు తేలింది.

4-more-persons-have-tested-positive-for-the-new-strain-of-coronavirus-taking-the-total-number-of-new-number-covid19-strain-cases-to-29-health-ministry
మరో నలుగురికి కొత్త స్ట్రెయిన్- 29కి చేరిన కేసులు

దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మరో నలుగురికి ఈ వ్యాధి ఉన్నట్లు తేలింది. మొత్తం 29 మందికి యూకే రకం కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. దేశవ్యాప్తంగా ఆరు ప్రయోగశాలల్లో నిర్వహించిన పరీక్షల వివరాలను కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది.

దిల్లీ ఎన్​సీడీసీలో 8, ఐజీఐబీలో 2, కల్యాణీ(కోల్​కతా) ఎన్​ఐబీఎంజీలో 1, పుణె ఎన్​ఐవీలో 5, హైదరాబాద్ సీసీఎంబీలో 3, బెంగళూరు నిమ్హాన్స్​లో 10 నమూనాలు కొత్త వైరస్​కు పాజిటివ్​గా తేలినట్లు వైద్య శాఖ స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.