ETV Bharat / bharat

హిమాచల్​ప్రదేశ్​లో 4.2 తీవ్రతతో భూకంపం - హిమాచల్​ కంగ్రాలో భూకంపం

హిమాచల్​ప్రదేశ్​లోని కంగ్రా జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 4.2 తీవ్రత నమోదైంది.

Earthquake in himachal pradesh
హిమాచల్​ప్రదేశ్​లో భూకంపం-4.2 తీవ్రత నమోదు
author img

By

Published : Jan 9, 2021, 9:49 PM IST

హిమాచల్​ ప్రదేశ్​లోని కంగ్రా జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైంది. శనివారం సాయంత్రం 8.21 గంటలకు భూకంపం వచ్చినట్లు సిమ్లా వాతావరణ శాఖ డైరెక్టర్ మన్మోహన్​ సింగ్​ పేర్కొన్నారు.

కంగ్రా జిల్లాలోని ఈశాన్య ప్రాంతంలో పది కిలోమీటర్ల మేరకు భూకంపం కేంద్రీకృతమైంది. అయితే.. ప్రాణనష్టమేమీ జరగలేదు.

ఇదీ చదవండి:ఐదుగురు లష్కరే తోయిబా అనుచరుల అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.