ETV Bharat / bharat

దివ్యాంగురాలైన కుమార్తెపై తండ్రి అత్యాచారం - తండ్రి అఘాయిత్యం

Sexual assault: యావత్​ మానవాళి తలదించుకునే సంఘటన ఇది. దివ్యాంగురాలైన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడో తండ్రి. మాటలు రాని ఆ యువతి తనపై జరిగిన అఘాయిత్యాన్ని చెప్పుకోలేని పరిస్థితి. ఈ అమానవీయ సంఘటన కేరళలోని కొట్టాయం జిల్లాలో జరిగింది

physically-challenged girl raped by father in kottayam
దివ్యాంగురాలైన కుమార్తెపై తండ్రి అత్యాచారం
author img

By

Published : Jan 27, 2022, 4:44 PM IST

Sexual assault: కేరళలోని కొట్టాయం జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. దివ్యాంగురాలైన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మాటలు రాని ఆ యువతి తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఎవరికీ చెప్పలేని పరిస్థితి.

సైగలతో తనపై తండ్రి చేసిన దుశ్చర్యను తల్లికి వివరించగా.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు మూగ కావటం వల్ల ఆమె వాంగ్మూలం నమోదు చేయలేకపోయామని, వైద్య పరీక్షల అనంతరం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎఫ్​ఐఆర్​ నమోదు చేయటంలో పోలీసులు జాప్యం చేశారని బాధితురాలి తల్లి ఆందోలన వ్యక్తం చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: మహిళపై గ్యాంగ్​రేప్.. జుట్టు కత్తిరించి, చెప్పుల దండతో ఊరేగింపు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.