ETV Bharat / bharat

భారీగా నాటు తుపాకుల పట్టివేత- 18 మంది అరెెస్ట్ - మూడు అక్రమ ఆయుధ తయారీ ఫ్యాక్టరీలపై పోలీసుల దాడులు

ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో అక్రమంగా ఆయుధాలను తయారు చేస్తున్న మూడు ఫ్యాక్టరీలపై పోలీసులు దాడులు చేశారు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 18 మంది నిందితులను అరెస్ట్​ చేశారు.

3 illegal arms factories unearthed in Ghaziabad, 18 arrested: Police
అక్రమ ఆయుధ ఫ్యాక్టరీలు ధ్వంసం
author img

By

Published : Apr 14, 2021, 8:22 AM IST

Updated : Apr 14, 2021, 8:39 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​ జిల్లాలో అక్రమంగా ఆయుధాలను తయారు చేస్తున్న ముఠాల గుట్టు రట్టు చేశారు పోలీసులు. మూడు ఫ్యాక్టరీలపై దాడులు చేసి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

illegal  arms unearthed
భారీగా తుపాకులు స్వాధీనం
illegal arms factories unearthed in Ghaziabad
వివరాలను వెల్లడిస్తున్న డీఐజీ

స్వాధీనం చేసుకున్న ఆయుధాలు
arms factories
పిస్టోళ్లు, బుల్లెట్లు

లోని ప్రాంతంలో.. 47 దేశీయ తుపాకులను, 43 రౌండ్ల లైవ్ బుల్లెట్​లను.. తయరీలో ఉన్న మరికొన్ని విడిభాగాలను స్వాధీనం చేసుకున్నట్లు గాజియాబాద్​ డీఐజీ అమిత్ పతక్​ తెలిపారు. ఫ్యాక్టరీలపై మంగళవారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వాహించామన్నారు. 18 మంది నిందితులను అరెస్ట్​ చేశామన్నారు.

యూపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన జరగటం కలకలం రేపుతోంది.

ఇదీ చదవండి : లాక్​డౌన్​ భయాలు- వలస శ్రామికుల అష్టకష్టాలు

ఆ కారులోనే హిరెన్ మృతి చెందాడా?

Last Updated : Apr 14, 2021, 8:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.