ETV Bharat / bharat

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు - దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 26,567 కేసులు నమోదు కాగా.. 385 మంది మరణించారు.

corona
కరోనా
author img

By

Published : Dec 8, 2020, 9:37 AM IST

Updated : Dec 8, 2020, 12:52 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గినట్టే కనిపిస్తోంది. కొత్తగా 26,567 కేసులు నమోదు కాగా.. 39,045 మంది డిశ్చార్జ్​ అయ్యారు. 385 మంది మరణించారు.

మొత్తం కేసులు :97,03,770

మొత్తం మరణాలు: 1,40,958

కోలుకున్నవారు:91,78,946

యాక్టివ్​ కేసులు:3,83,866

కాగా..క్రియాశీల కేసులు నాలుగు లక్షల దిగువకు పడిపోవడం..ఆ రేటు 3.96 శాతానికి తగ్గడం ఊరట కలిగిస్తోంది. మరోవైపు, 91,78,946 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ఆ రేటు 94.59 శాతంగా ఉంది. అయితే, గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారికి 385 మంది ప్రాణాలు కోల్పోగా..ఇప్పటివరకు 1,40,958 మరణాలు సంభవించాయి.

మంగళవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ 15 వేల కంటే తక్కువ క్రియాశీల కేసులున్న 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన గ్రాఫ్‌ను ట్విటర్‌లో షేర్ చేసింది. ఆ గణాంకాల ప్రకారం.. అతి తక్కువగా 14 క్రియాశీల కేసులతో దామన్, డయ్యూ, దాద్రానగర్‌ మొదటి వరసలో ఉండగా..గుజరాత్‌లో 14,695 కేసులున్నాయి.

Last Updated : Dec 8, 2020, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.