ETV Bharat / bharat

బంగాల్​లో ఎన్నికల వేళ బాంబుల కలకలం - బంగాల్​ కమ్యూనిటీ హాల్​లో బాంబులు

బంగాల్​లో ఎన్నికల వేళ బాంబులు కలకలం రేపాయి. బీర్​భూమ్​ జిల్లాలోని ఓ కమ్యూనిటీ హాల్​లో 200 బాంబులు బయటపడ్డాయి. ఈ హాల్​.. తృణమూల్​ కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మోండల్​ నివాస ప్రాంతంలోనే ఉండటం గమనార్హం.

200 bombs recovered from government community hall of Nanur in West Bengal
ఎన్నికల వేళ బంగాల్​లో మరోసారి బాంబుల కలకలం
author img

By

Published : Apr 10, 2021, 10:24 AM IST

Updated : Apr 10, 2021, 12:43 PM IST

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్​ జరుగుతున్న వేళ.. బాంబులు కలకలం రేపాయి. బీర్​భూమ్​ జిల్లా, నానూర్​లోని ఓ కమ్యూనిటీ హాల్​లో.. శుక్రవారం 200 నాటు బాంబులు బయటపడ్డాయి. బాంబులతో పాటు వాటి తయారీకి అవసరమైన పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్​ చేశారు.

బాంబుల్ని నిర్వీర్యం చేస్తున్న బాంబ్​ స్క్వాడ్​
Bombs recovered from government community hall of Nanur
కమ్యూనిటీ హాల్​లో బాంబులు

అనంతరం.. సీఐడీ బాంబ్​ స్క్వాడ్​ బృందం.. ఊరి చివర్లోని బహిరంగ ప్రదేశంలో ఆ బాంబులను నిర్వీర్యం చేసింది.

అయితే.. బాంబులు బయటపడిన ఆ కమ్యూనిటీ హాల్​.. తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ) జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మోండల్​ నివాస ప్రాంతంలోనే ఉండటం గమనార్హం.

ఇదీ చదవండి: 200 ఏళ్లుగా చెక్కుచెదరలేదు.. పెచ్చు ఊడలేదు!

Last Updated : Apr 10, 2021, 12:43 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.