దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రోజువారి కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. కొత్తగా 1,84,372 మంది కొవిడ్ బారినపడ్డారు. వైరస్ ధాటికి మరో 1,027 మంది బలయ్యారు. కొవిడ్ సోకిన వారిలో మరో 82,339 మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 1,38,73,825
- మొత్తం మరణాలు: 1,72,085
- కోలుకున్న వారు: 1,23,36,036
- యాక్టివ్ కేసులు: 13,65,704
దేశంలో ఇప్పటివరకు మొత్తం 11 కోట్ల 11లక్షల 79వేల 578 డోసుల్ని పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి : భారీగా నాటు తుపాకుల పట్టివేత- 18 మంది అరెెస్ట్