ETV Bharat / bharat

దేశంలో 150కి చేరిన యూకే వైరస్​ బాధితులు - ఎంత మందికి యూకే కరోనా సోకింది?

దేశంలో కొత్తరకం వైరస్​ విజృంభిస్తోంది. ఇప్పటివరకు యూకే వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 150కు చేరిందని కేంద్రం వెల్లడించింది.

150-people-infected-with-uk-variant-of-covid-19-in-india-says-govt
దేశంలో 150కి చేరిన యూకే కరోనా వైరస్​ బాధితులు
author img

By

Published : Jan 23, 2021, 5:19 PM IST

దేశంలో కొత్తరకం కరోనా వైరస్​ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 150 మందికి యూకే రకం కరోనా వైరస్​ సోకినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

వారందరిని సంబంధిత రాష్ట్రాలు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నాయని పేర్కొంది. కేంద్రం నిరంతరం కొత్తరకం వైరస్​ గురించి రాష్ట్రాలకు తగిన దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి: 'నేతాజీ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.