ETV Bharat / bharat

124ఏళ్ల బామ్మ.. తీసుకుంది టీకా - బరాముల్లా బామ్మ

జమ్ముకశ్మీర్​ బరాముల్లాకు చెందిన 124ఏళ్ల బామ్మ రెహ్​తీ బేగమ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. గురువారం ఆమె టీకా తొలి డోసు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

old women
బామ్మ, టీకా తీసుకున్న బామ్మ
author img

By

Published : Jun 4, 2021, 10:16 AM IST

జమ్ముకశ్మీర్​ ప్రభుత్వం చేపట్టిన డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా.. 124ఏళ్ల బామ్మ గురువారం టీకా తీసుకున్నారు. బారముల్లాకు చెందిన ఈ బామ్మ టీకా తొలి డోసు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

old women
టీకా తీసుకున్న బామ్మ

"124 ఏళ్ల బామ్మ రెహ్​తీ బేగమ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. డోర్​ టు డోర్​ టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. క్రాల్​ మొహల్లా ప్రాంతంలో ఆమె వ్యాక్సిన్ వేసుకున్నారు," అని ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్​మెంట్ ట్వీట్ చేసింది.

old women
టీకా తీసుకున్న 124 ఏళ్ల బామ్మ

ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండు వారాల నుంచి జరుగుతున్నట్లు శ్రక్వారా పీహెచ్​సీ వైద్యాధికారిణి డాక్టర్. తజాముల్ మాలిక్ తెలిపారు. బామ్మ ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.

old women
బామ్మ కుటుంబ సభ్యులు వివరాలు

ఇదీ చదవండి:టీకా తీసుకుంటే బైక్, బిర్యానీ, బంగారం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.