ETV Bharat / bharat

ఝార్ఖండ్​లో పది మంది నక్సల్స్ అరెస్ట్

author img

By

Published : Mar 14, 2021, 6:53 AM IST

ఝార్ఖండ్​లోని చాయిబాసాలో జరిగిన పేలుడుకు సంబంధించి పోలీసులు 10 మంది నక్సల్స్​ను అరెస్టు చేశారు. ఈనెల 4న జరిగిన ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

naxal
ఝార్ఖండ్​లో పది మంది నక్సల్స్ అరెస్ట్

ఝార్ఖండ్​లోని పశ్చిమ సింఘబమ్ జిల్లా చాయిబాసాలో జరిగిన ఐఈడీ పేలుడుకు సంబంధించి పోలీసులు శనివారం 10 మంది నక్సల్స్​ను అరెస్టు చేశారు. పేలుడుకు ముందు భద్రతా దళాల కదలికలపై రెక్కీ నిర్వహించినట్లు నక్సల్స్ వెల్లడించారని పోలీసులు తెలిపారు.

ఈనెల 4న చాయిబాసాలోని టోక్లో ప్రాంతంలో నక్సల్స్ ఐఈడీ పేలుడు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. లాంజీ అటవీ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్​ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఇదీ చదవండి : 'ముస్లిం యువతి- హిందూ యువకుడి పెళ్లి చెల్లదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.