ETV Bharat / bharat

కారు- ట్రక్కు ఢీ.. 10 మంది దుర్మరణం - గుజరాత్ ఆనంద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

కారు- ట్రక్కు ఢీకొని 10 మంది మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. ఈ ఘటన గుజరాత్​లో బుధవారం తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు తెలిపారు.

road accident
కారు- ట్రక్కు ఢీ
author img

By

Published : Jun 16, 2021, 9:14 AM IST

Updated : Jun 16, 2021, 11:00 AM IST

గుజరాత్​ ఆనంద్ జిల్లా తారాపుర్​- వటామణ్​ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. కారు.. వటామణ్​ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.

car-truck collision
లారీ- ట్రక్కు ఢీ
car-truck collision
కారులోనే నుజ్జునుజ్జయిన మృతదేహాలు
car-truck collision
కారులో ఇరుక్కున్న మృతదేహాలు

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తారాపుర్ పోలీస్​ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి : గోడకూలి ముగ్గురు చిన్నారులు మృతి

Last Updated : Jun 16, 2021, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.