కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి... మహిళ మృతి - కన్నికాపురంలో కత్తులతో దాడి తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఎగువ కన్నికాపురం గ్రామంలో దారుణం జరిగింది. పొలం విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదం ఓ మహిళ ప్రాణం తీసింది. ఓ కుటుంబంపై ప్రత్యర్థి వర్గం కళ్లలో కారం కొట్టి కిరాతకంగా కత్తులతో దాడి చేశారు.