ETV Bharat / state

పశువుల రక్షణ కోసం - ప్రమాదాల నివారణకు! - CATTLE ACCIDENTS IN VENKATAPALEM

పశువుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న ఆలోచన -వెల్లడించిన ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి బబిత

RADIUM BELT FOR CATTLE IN GUNTUR DISTRICT
RADIUM BELT FOR CATTLE IN GUNTUR DISTRICT (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2025, 8:01 AM IST

Prevention Of Cattle Accidents Through Radium Belts: పశువుల వల్ల జరిగే రహదారి ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ వినూత్నంగా ఆలోచించింది. పశువులకు రేడియం బెల్ట్ వేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించే అవకాశముందని ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి బబిత చెప్పారు. గుంటూరు జిల్లా వెంకటపాలెంలో పశువులకు ఆమె రేడియం బెల్ట్ వేశారు.

హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని బబిత తెలిపారు. రాజధాని నుంచి విధులు ముగించుకొని రాత్రి సమయంలో ఇళ్లకు వెళ్లేప్పుడు సీడ్ యాక్సిస్ రహదారిపై పశువుల వల్ల అనేక ప్రమాదాలు జరిగాయని ఆమె పేర్కొన్నారు. వీటిని నివారించడానికి పశువులకు రేడియం బెల్టులు వేయాలని కమిటీ సూచించిందని వెల్లడించారు. వెంకటపాలెంలోని పశువులకు బబిత, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, సీఐలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు రేడియం బెల్టులను వేశారు.

ప్రధాని నివాసంలో పుంగనూరు లేగ దూడ - నారా లోకేశ్ సంతోషం - NARA LOKESH TWEET ON DEEPJYOTI

ప్రపంచంలోనే అతి చిన్న ఆవు- 'బంగారు' పాలను ఇస్తుందట! చూసేందుకు ప్రజలు క్యూ - WORLD SMALLEST COW

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.