పండుగలు రేపటి రోజున జ్ఞాపకాలు. మనిషి జీవనగమనంలో నిలిచిపోయే.. అపురూపమైన మజిలీలు. రేపటి ఆశల జీవితానికి.. మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకునేందుకు ఉపయోగపడే మార్గదర్శకాలు.