thumbnail

కళాశాల విద్యార్థినులు.... కిర్రాక్ పాటలకు స్టెప్పులు

By

Published : May 11, 2019, 7:35 AM IST

..అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. 4 రోజుల పాటు జరిగిన ఈ వార్షికోత్సవంలో విద్యార్థులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆడిపాడారు. వారి నృత్యాలతో ఆడిటోరియం దద్ధరిల్లింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.