Somasila Drone Visuals: నల్లమల అటవీలో అద్భుత పర్యటక ప్రాంతాలు - సోమశిల సోయగాలు
🎬 Watch Now: Feature Video
Somasila Beauty: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పర్యాటక ప్రదేశాల్లో సౌకర్యాల కల్పించడం, ఉన్నచోట మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమశిల-నల్లమల అటవీ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలపై రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ రూపొందించిన ప్రచార వీడియోను విడుదల చేశారు. తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ అన్నారు.
Last Updated : Dec 17, 2021, 11:54 AM IST