LIVE VIDEO: కుచులాపూర్ పల్లె ప్రగతి పార్కులో నాగు పాముల సయ్యాట - adilabad news
🎬 Watch Now: Feature Video
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కుచులాపూర్ పల్లె ప్రగతి పార్కులో రెండునాగు పాములు కలియపడ్డాయి. అంతర్రాష్ట్ర రహదారికి ఆనుకొని ఉన్న ఈ ఉద్యానవనంలో పాములు సయ్యాటలాడటం ఇదే తొలిసారి. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు తొలుత భయందోళనకు గురయ్యారు. సుమారుగా అరగంటపాటు.. పాములు సయ్యాటలాడాయి. అనంతరం పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయాయి.