చుట్టూ వరద.. తాడుకు వేలాడుతూ ఆస్పత్రికి గర్భిణీ - టిహ్రీ వర్షాలు
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్ టిహ్రీ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నదులు, కాలువలు ఉప్పొంగుతున్నాయి. ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. చికిత్స అవసరమైన ఓ గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణా దళానికి ఫోన్ చేశారు ఆమె బంధువులు. తాళ్ల సాయంతో ఆమెను నది దాటించిన అధికారులు.. దేహ్రాదూన్‌లోని ఆస్పత్రికి తరలించారు.