ప్రకృతి అందాలతో... అలరారుతోన్న విశాఖ మన్యం - vishaka manyam gallery
🎬 Watch Now: Feature Video

విశాఖ మన్యం ప్రకృతి అందాలతో అలరారుతోంది. పాడేరు అటవి ప్రాంతం చూపరులను ఆకట్టుకుంటోంది. ప్రకృతి పచ్చదనానికి తెల్లచీర కట్టినట్లు ఉండే... ఆ హిమ సోయగాల అందం వర్ణించాలంటే మాటలు చాలవు.