PRATIDHWANI: ముందుకుసాగని పీఆర్సీ నివేదిక.. ఉద్యోగుల నిరీక్షణకు ఎప్పుడు ముగింపు ? - ap employees prc updates
🎬 Watch Now: Feature Video
జీతభత్యాలు, ఆర్థిక ప్రయోజనాలు, సర్వీసు అంశాలపై స్పష్టత ఇచ్చే 11వ పీఆర్సీ నివేదిక విడుదల కోసం ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారు. నివేదిక గడువును ఇప్పటికే ఆరు సార్లు పెంచిన ప్రభుత్వం ఉద్యోగుల నిరీక్షణకు ఎప్పుడు ముగింపు పలుకుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వేతనాలు, సర్వీసు అంశాలపై ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఉద్యోగ సంఘాల డిమాండ్లకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం ఎంత? ఇదే అంశాలపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చను చేపట్టింది.