Prathidwani: సమస్యల వలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలు.. ఎన్నికల హామీల అమలేది ? - అంగన్‌వాడీ ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో అంగన్‌వాడీ వ్యవస్థ కష్టాల్లో కూరుకుపోతోంది. వర్కర్లు, సహాయకులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఒకవైపు ఉంటే.. గర్బిణులు, బాలితంతలు, పిల్లలకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందండం లేదన్న విమర్శలు ముసురుకుంటున్నాయి. ఈనేపథ్యంలో అసలు అంగన్‌వాడీ వ్యవస్థ అమలు తీరు ఎలా ఉంది ? ఎన్నికలకు ముందు వారికిచ్చిన హామీలను ప్రభుత్వం పట్టించుకుంటోందా ? చాలీచాలని వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలపై అంగన్‌వాడీల డిమాండ్లు నెరవేరేది ఎప్పటికి ? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.