రెండేళ్ల విరామం తర్వాత వార్షిక పరీక్షలు.. నిర్వహణలో మార్పులొచ్చాయా? - telangana news
🎬 Watch Now: Feature Video
Prathidwani: రెండేళ్ల విరామం తర్వాత తొలిసారి పదోతరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రాసేందుకు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అరకొరగా సాగిన ఆన్‌లైన్ విద్యాభ్యాసం, సిలబస్ కుదింపు.. పిల్లల అభ్యసన ప్రమాణాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ పరిణామాల అనంతరం జరుగనున్న వార్షిక పరీక్షలు.. విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టెన్త్, ఇంటర్ విద్యార్థులు వార్షిక పరీక్షలు ఎలా సిద్ధం కావాలనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.