Prathidwani: సుబ్రహ్మణ్యం హత్య కేసు.. ఎన్నెన్నో సందేహాలు, అనుమానాలు ! - today pd on Subramanyam murder case
🎬 Watch Now: Feature Video
వైకాపా ఎమ్మెల్సీ ఉదయభాస్కర్(అనంతబాబు).. తన వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ హత్యకు దారితీసిన కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా తేల్చే ప్రయత్నం జరుగుతోందని అందరూ సందేహిస్తున్నారు. ఈ హత్యలో పోలీసులు వెల్లడించిన సమాచారం ఏమాత్రం నమ్మశక్యంగా లేదని ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అసలు..ఈ ఘటనలో వెలుగు చూడని అంశాలేంటి? ఇంకా అంతుచిక్కని జవాబులు ఏంటి? పొంతన కుదరని విషయాలు ఏంటి? అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ..