ప్రతిధ్వని: పంచాయతీ ఎన్నికలు.. సుప్రీం తీర్పుపై ప్రత్యేక చర్చ - నేటి ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10379367-583-10379367-1611590077243.jpg)
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫలితంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. మెుదటి నుంచి ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమవ్వటం.. ఆ ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవటం... వివిధ రూపాల్లో అభ్యంతరాలు చెప్పటం చూస్తేనే ఉన్నాం. నిన్నటి వరకు కూడా రాష్ట్రంలో ఎన్నికలు జరగుతాయా లేదా? అన్న సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు కచ్చితంగా నిర్వాహించాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది.
Last Updated : Jan 26, 2021, 10:42 AM IST