Prathidwani: సాఫ్ట్‌వేర్ నిపుణులకు మళ్లీ మహర్దశ రానుందా? - Etv bharat debate

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 23, 2022, 10:42 PM IST

Prathidhwani: కరోనా సృష్టించిన సంక్షోభంలో చిక్కుకుని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంపెనీలు మూతపడ్డాయి. కానీ.. ఏటికి ఎదురీదినట్లు ఐటీ రంగం మా‌త్రం లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది. డిజిటలీకరణ ఊతంగా ఆన్‌లైన్‌ సేవలు విస్తృతం కావడంతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ప్రాధాన్యం పెరిగింది. ఈ మేరకు ఐటీ కంపెనీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొత్త ప్రాజెక్టులు సాధిస్తున్నాయి. దీంతో సహజంగానే ఐటీ పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉన్న తెలుగు రాష్ట్రాల యవతకు ఉద్యోగ ‌అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ నిపుణులకు మళ్లీ మహర్దశ వస్తోందా? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.