'మీ రక్షణ-మా బాధ్యత' పెందుర్తి ట్రాఫిక్ పోలీసుల వినూత్న అవగాహన - పెందుర్తి ట్రాఫిక్ పోలీసు వార్తలు
🎬 Watch Now: Feature Video
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ దృష్ట్యా విధించిన లాక్‌డౌన్‌ను పాటించాలంటూ పోలీసులు వివిధ రూపాల్లో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో ట్రాఫిక్ పోలీసులు.... రోడ్డుపై పెయింటింగ్‌తో ఇంటి బొమ్మ గీసి, దానికి గొలుసుకట్టు తాళం వేసి.... 'స్టే హోమ్-స్టే సేఫ్' అని రాసి వినూత్నరీతిలో అవగాహన కల్పించారు. 'మీ రక్షణ-మా బాధ్యత', 'మీరు ఇళ్లలోనే ఉండండి- కరోనాను అరికట్టండి' అనే నినాదాలతో ప్రచారం నిర్వహించారు.