తల్లిదండ్రులూ ఈ జాగ్రత్తలు పాటించండి..! - pediotrist interview
🎬 Watch Now: Feature Video
సెలవుల్లో చిన్నపిల్లల్ని కట్టడి చేయటం తల్లిదండ్రులకు కష్టతరమే. నిత్యం ఆటల కోసం పరితపించే ఈ చిచ్చరపిడుగులను కరోనా నుంచి కాపాడుకోవటం ఎంతో అవసరం. చిన్న పిల్లలకు కరోనా వ్యాధి తక్కువగానే సోకుతున్నప్పటికీ... ఎలాంటి లక్షణాలు లేకుండానే వైరస్ బారిన పడుతున్నారని వైద్యులు చెప్తున్నారు. ఇందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పీడియాట్రిస్ట్ రామ్ ప్రసాద్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.